మాకు కూడా మంచు పడుతుందోచ్!!!- Jan 09, 2011 January 09, 2011 Get link Facebook X Pinterest Email Other Apps ఇంటిముందు మంచు పడిన పొదలు మంచులో పాద ముద్రలు పాదముద్రలు వేస్తూ ఆనందిస్తున్న బుడత Comments Sravya VJanuary 10, 2011 at 7:05 AMఓహ్ మొత్తానికి బ్లాగింగ్ మొదలు పెట్టారు బాగుంది , కాని ఇదేంటండీ ఫోటో బ్లాగింగు ? తొందరలో మంచి పదునైన వ్యాసాలు కోసం ఎదురు చూస్తాం .btw మీరు ఈ బ్లాగులో ఒకవేళ ఫోటోలు మాత్రమే పెట్టాలనుకుంటే బ్యాక్ గ్రౌండ్ కలర్ కొంచెం డార్క్ కలర్ కి చేంజ్ చేస్తే బావుంటుందేమో చూడండి .ReplyDeleteRepliesReplyKrishna KJanuary 10, 2011 at 8:10 AM@Sravya,Thanks for your comment. నాకంటూ సొంత బ్లాగు ఉండాలన్న తపన ఇంకా రాలేదు, ప్రస్తుతం ఉన్న బ్లాగు లలోనే, అభిప్రాయాలు చెప్పటానికి ఎటూ అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది but you never know, background రంగు మార్చి చూస్తాను.ReplyDeleteRepliesReplyMalakpet RowdyJanuary 10, 2011 at 9:53 AMWelcome!!!!ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
ఓహ్ మొత్తానికి బ్లాగింగ్ మొదలు పెట్టారు బాగుంది , కాని ఇదేంటండీ ఫోటో బ్లాగింగు ? తొందరలో మంచి పదునైన వ్యాసాలు కోసం ఎదురు చూస్తాం .
ReplyDeletebtw మీరు ఈ బ్లాగులో ఒకవేళ ఫోటోలు మాత్రమే పెట్టాలనుకుంటే బ్యాక్ గ్రౌండ్ కలర్ కొంచెం డార్క్ కలర్ కి చేంజ్ చేస్తే బావుంటుందేమో చూడండి .
@Sravya,
ReplyDeleteThanks for your comment. నాకంటూ సొంత బ్లాగు ఉండాలన్న తపన ఇంకా రాలేదు, ప్రస్తుతం ఉన్న బ్లాగు లలోనే, అభిప్రాయాలు చెప్పటానికి ఎటూ అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది but you never know, background రంగు మార్చి చూస్తాను.
Welcome!!!!
ReplyDelete