San Franciso Bay View from Golden Gate Bridge

ఓ మంచి ఫోటో కు, ఖరీదయిన కెమెరా, lens అవసరం లేదని నాకయిన అనుభవం.

ఈ ఫోటో నా వద్దనున్న అతి తక్కువ ఖరీదయిన కెమెరా Fuji Finepix jx250 తో (అదే అందుబాటలో ఉండటం లో) తీసినది. నే తీసిన ఫోటో లలో కాస్త బాగా (నా ఉద్దేశ్యం లో) వచ్చిన వాటిలలో ఇది ఒకటి.


Comments