చెర్రీలమ్మా, చెర్రీలు


From recent Cherry Picking in California

Comments

  1. భలే ఉన్నాయండి !
    btw చాల రోజుల తరవాత కనపడుతున్నారు హాలిడే లో ఉన్నారా ?:)

    ReplyDelete
  2. @Sravya, Thanks

    దాదాపు ఓ నెల రోజులు పైనే, California లో ఉండాల్సివచ్చింది లెండి ఈ మధ్యన ఓ చిన్న ప్రాజెక్ట్ మీద.

    నేను cherry తోటలకు వెళ్ళటం ఇదే మొదటసారి, చూడటానికేకాదు, చెట్టుమీద పండిన కాయలు తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఆ విషయం లో "మాత్రం" fruits & nuts state(Califorinia) లో ఉండే వాళ్ళంటే మాత్రం కొంత అసూయగానే ఉంది !!

    ReplyDelete

Post a Comment