దాదాపు ఓ నెల రోజులు పైనే, California లో ఉండాల్సివచ్చింది లెండి ఈ మధ్యన ఓ చిన్న ప్రాజెక్ట్ మీద.
నేను cherry తోటలకు వెళ్ళటం ఇదే మొదటసారి, చూడటానికేకాదు, చెట్టుమీద పండిన కాయలు తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఆ విషయం లో "మాత్రం" fruits & nuts state(Califorinia) లో ఉండే వాళ్ళంటే మాత్రం కొంత అసూయగానే ఉంది !!
భలే ఉన్నాయండి !
ReplyDeletebtw చాల రోజుల తరవాత కనపడుతున్నారు హాలిడే లో ఉన్నారా ?:)
@Sravya, Thanks
ReplyDeleteదాదాపు ఓ నెల రోజులు పైనే, California లో ఉండాల్సివచ్చింది లెండి ఈ మధ్యన ఓ చిన్న ప్రాజెక్ట్ మీద.