Texas Wild Flower-3

Comments

  1. హ్మ్ ! బావుందండి ! ఇంతకీ ఈ పెటల్స్ అన్నీ రాలిపోయి ఆ ముందు పోస్టులో ఉన్న పువ్వు అవుతుందా ఏంటండీ ఇది ?

    ReplyDelete
  2. @Thanks Rajesh, some credit should goes to you for inspiring me to take those shots.

    @శ్రావ్యా, లేదండి, ఇవి చాలా చిన్న గడ్డి పూలు. ఓ చిన్న తెల్లపూవు సెంటర్ లో ఫోకస్ చేసాను, మంచి macro lens ఉండటం, లైటింగ్ గట్రా సరిపోవటం తో కాస్త బాగా వచ్చింది. రెండవ ఫోటో అయితే, దాని ఆకులు అలా క్రిందకే ఉంటాయి వివిధ రంగులలో. రాజేష్ pics చూసిన తర్వాత macro తీయాలన్న interest కలగటం కూడా కొంత కారణం.

    next ఆ wild flowers patch ఫొటొ పెడతాను.

    ReplyDelete
  3. బాబయ్యా
    టెక్నికల్ ఇన్ఫో కూడకబెడితే మేవూ తీస్చాం ఇసుమంటి పుటోబులు

    ReplyDelete
  4. @Bhaskar,

    మీ పల్నాడోళ్ళు slr కళ్లతో ఇలాంటి పుటోలు తీయగలరనే నాకూ నమ్మకం.

    Here is the info. ISO 400, 100mm, f2.8, 1/640sec shutter speed ( Had to use it because it was windy), no exposure compensation and no flash.

    for me 100mm f2.8 macro lens is the key for this shot. I have seen a lot better pics taken by kits lens too.

    ReplyDelete

Post a Comment