ఇంటి ముందుండే seasonal పువ్వు. పేరు తెలియదు.

Comments

  1. కృష్ణ గారు.... నైస్ పిక్ అండీ....

    BTW లెన్స్ ని కటకం/దర్పణం అనేదొ అంటారనుంటా కదా... అద్దం అంటే మిర్రర్ లేక గ్లాస్ అనుకుంటా

    ReplyDelete
  2. @Rajesh, Thanks, కాని మీ ఓపిక /interest photos తీయటంలో నాకు ఓ పదిశాతమన్న ఉంటే బాగుండేదేమో!! ఉ.దా.పై ఫొటో (బద్దకం వలన) Tripod వాడలేదు, కొంచం framing మారిపోయి, ఓ petal పూర్తిగా రాలేదు :(( వస్తే ఇంకొంచం బాగుండేదేమో అనిపించింది.

    @ మంచు, నెనర్లు, మంచి పాయంట్ పట్టారు. నిజమే lens కు నిజమయిన తెలుగుపదం "అద్దాలు" కాకపోవచ్చు.

    కాకపోతే నా (very weak)defense ఏమిటంటే, photographic world లో చాలా మంది lens కు బదులు glass అనే మాట వాడతారు (అలా ఎందుకంటారు అని అడగకండి, నాకు తెలియదు :) ), అందుకని glass అన్న అర్ధంలో "అద్దాలు" అన్నాను.

    ReplyDelete

Post a Comment